నా పేరు కృష్ణంరాజు మాటూరి. ఆరోగ్యానంద బ్లాగ్ రచయితని.
ఈ arogyaananda.blogspot.com మొదలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం ఇప్పుడిప్పుడే చాలామంది ఆరోగ్య ఆలోచనలు మెరుగు పడుతున్నాయి. ఇంకా మన ఆరోగ్య శ్రద్దలకు ఈ arogyaananda.blogspot.com ఉపయోగపడి ఉడత సహాయం చేయడమే. వీలైనంత వరకు ఈ బ్లాగ్ నుండి ఎంతో కొంత ఆరోగ్యం మెరుగుపరిచే విషయాలు అందించడానికి చూస్తాము.
ధన్యవాదాలు
arogyaananda.blogspot.com
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి